US: ట్రంప్‌నకు పెంటగాన్‌ ఎమర్జెన్సీ రిక్వెస్ట్‌ 1 d ago

featured-image

8K News-04/03/2026 ఇరాన్‌తో యుద్ధం ఇలానే 10 రోజులు కొన‌సాగితే మిసైళ్ల కొరత వ‌స్తుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌కు స‌మాచారం అందించింది పెంట‌గాన్‌. ఈ యుద్ధానికి భారీగా ఖ‌ర్చు అవ్వ‌డ‌మే కాకుండా భారీ నష్టం జరుగుతోంద‌ని చెప్పింది. ఇంటర్‌సెప్టార్‌ మిసైళ్లకు కూడా కొరత ఏర్ప‌డే అవ‌కావం ఉంద‌ని తెలిపింది. ఇందుకు ట్రంప్ స్పందిస్తూ ఈ యుద్ధం నాలుగైదు వారాలు ఉంటుంద‌ని జ‌వాబు ఇచ్చారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD